Write Up

తెలుగు కవిత

మట్టి మనిషి

 

మట్టి నుండి మలిచాడు
దేవుఁడు మట్టి మనిషి ని
జీవ వాయువు  ఊదాడు  మనిషివై  జీవించమని
లోకంసృష్టించాను
ఇంతవరకే నీవు ఇది  దాట రాదని  ఇసుక ను పేర్చి  సంద్రాని కి హద్దు  పెట్టిన నాకు భయపడు  ఓ మనీషి  !!
మట్టై పోయావే  మతి పోతుందానీకు ప్రశ్నించాడు  మహోన్నతుండు
చెట్టుపుట్ట  చీమ చేద నీరునోరు కాయ  కాలు
తార తనువు మామ  మనువు బూడిద  బుర్ర  భేదం  మరచి
పాకుతున్నావు మట్టి లో మట్టి తింటూ  ఎముక  లేని   పామా!
కళ్ళుతెరువు కని  పెట్టి  మసలుకో  వెర్రి  తలల  బుర్రలేని  మానవుడా  విను   కను గ్రహించుకో  !!
 చెవులు  గల  వాడు  వినును  గాక  !!!!
Show More

LeelaMalaka

Hello All! I am a retired Lecturer, Former Air Hostesses, and a writer. I love to share MY STORIES, WITH MY GOD.

Related Articles

Close