Write Up

తెలుగు కవిత

ఆడపుట్టుక

ఆడపుట్టక.
జీవిత వరవడిలో సముద్ర  తీరం లో మమతలు  నిండిన  మనస్సు  తో ముద్దుగా తల నిమిరింది  అమ్మ కన్నీరు
 ధారాలై  చను  పాలు నీరు హోరు  గాలి  లో కలసి  పోయి  కడలి  లో కన్ను మూసాయి
పాపా ఎందుకు పుట్టవమ్మా
ఆడపిల్లవని  నవ్వింది పాడు లోకం .అయ్యో   అమ్మాయా ఉలిక్కి  పడింది బంధు  వర్గం
చెయ్యని పాపం అంటగట్టింది  నీకూ నాకూ.నా కౌగిలిలో  దాచుకొన్న , నా వొడిలో   మలుచుకొన్నా ,మగాడి  కి కనబడ కుండా కప్పెట్టు   కొన్నా
అడుగడుగునా భయం  భయం
గడపివతలా  అవతల మృగాల ఘర్జనలే  చిన్నారి తల్లీ భయపడకమ్మా  నా
 భయం నీకంటనీయకమ్మ
చదువుకున్నా నీ కాళ్ళ  మీద నిలబడినా  రాకాసి  లోకం కన్నెర్ర  సేస్తుంది  పిడికిలి  తో నొక్కి  కడలిలో   త్రోస్తుంది నీతోనే  నేను నాతోనే  నీవు
ఆడపుట్టకే  తప్పంటా వాడి  అమ్మ ఆడ గాదా వాడి ఆలీ  ఆడ గాదా ఙహైష్ట  బిడ్డ వని అమ్మమ్మ వేయబోయింది  విషపు  గుళ్ళు  నీ చిన్నారి  పాల  నోట్లో  ..పారొత్థఛ్చాను
 నిన్ను నన్ను ఎవరు విడదీయని   సంద్రం  లో మన కాపురం   మని ఝడిశాను
కానీ వెలుగు రేఖ  వెలిగింది  నడుం బిగించి  యేటి కి ఎదురీదాను పడవలో  పయనించాను  పరమ  ప్రభుని  పాదాల  జామి  కి ,స్థిర చిత్తం  సర్వ  చిత్తం లో మమేకమై  లెబనాను  వనoలోఓకు  గా మానవత్వం మళ్ళీ మనువు నిచ్చింది
చాలు  చాలు నీ దయ.. చాలయ్యా  చాలు !!
Show More

LeelaMalaka

Hello All! I am a retired Lecturer, Former Air Hostesses, and a writer. I love to share MY STORIES, WITH MY GOD.

Related Articles

Close